కేరళలో నిపా వైరస్ కేసుల సంఖ్య ఐదు…
• హైరిస్క్ కేటగిరీలో ఉన్నవారు ఇళ్లలోనే ఉండాలని కేరళ ప్రభుత్వం సూచన • సీఎం పినరయి విజయన్ ఆదేశాల మేరకు వైరస్ వెలుగుచూసిన కోజికోడ్ జిల్లాలో కఠిన ఆంక్షలు తిరువనంతపురం,సెప్టెంబర్14 :కేరళలో మరో నిపా వైరస్ కేసు నమోదైంది. కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేసే 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు వైరస్ నిర్ధారణ…
