దిల్లీ, బెంగళూరు వాళ్ల హామీలను నమ్మి మోసపోవద్దు
పేదలను ఆదుకోవాలనేదే కెసిఆర్ ఆలోచన దుండిగల్‌లో ‘డబుల్’ ఇళ్ల పంపిణీలో మంత్రి కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : దిల్లీ, బెంగళూరు నుంచి వొచ్చిన వాళ్లు ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పేదలను బ్రహ్మాండంగా ఆదుకోవాలని సిఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని, ఆ విషయాలను తొందరలోనే సీఎం…
