హన్మకొండ జిల్లా శాయంపేటలో విషాదం
ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక వృద్ధుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇద్దరు ఘటనాస్థలిలోనే మృతి చెందగా..ఒక మహిళ పరకాల ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.…
