అన్ని రంగాల అభివృద్ధి..అన్ని వర్గాల సమ్మిళతం
సిఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో భావితరాల సిద్ధిపేటగా మార్చుకున్నాం నాటి సిద్ధిపేట ట్యాగ్‌లైన్స్…నేటి అభివృద్ధికి హెడ్‌లైన్స్ మంత్రి హరీష్‌రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు బిఆర్‌ఎస్‌లో చేరికలు మా రికార్డ్ మేమే బద్దలు కొడతాం..సిద్ధిపేట అభివృద్ధిలో భాగస్వామవుతాం సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్, 22 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదం ఫలితంగా…
