NEWS

NEWS

కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు దొందూ దొందే

తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ కాంగ్రెస్‌ను నమ్మితే కరెంట్‌ ‌కష్టాలు తప్పవు మంత్రి కెటిఆర్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌మోదీ సర్కార్‌ ‌తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, అభివృద్ధిని అడ్డుకుందని మంత్రి కెటిఆర్‌ ఆరోపించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ 24 ‌గంటలు కరెంట్‌ ఇస్తుందని చెబితే, పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మనం…

విభజనపై ప్రధాని మోదీ ప్రసంగం తెలంగాణ రాష్ట్రానికి అవమానం

రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కించపరచడమే ఏఐసీసీ అధినేత రాహుల్‌ ‌గాంధీ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అగౌరవ వ్యాఖ్యలు రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని అవమానించడమే తప్ప మరొకటి కాదని ఏఐసీసీ అధినేత రాహుల్‌ ‌గాంధీ మంగళవారం అన్నారు. ‘తెలంగాణ అమరవీరులు, వారి…

బిల్లును చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఏకగ్రీవంగా ఆమోదించండి : ప్రధాని మోదీ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీన్ని ఉభయ సభల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కొత్త పార్లమెంట్‌ ‌భవనంలో ప్రసంగించిన మోదీ..ఈ బిల్లుకు కేబినెట్‌ ‌భేటీలో…

ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా సెంట్రల్‌ ‌హాల్‌

4 ‌వేలకు పైగా చట్టాలను ఆమోదించుకున్నాం ఇకపై సంవిధాన్‌ ‌సదన్‌గా పాత పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాలు విశేషాలను వివరించిన ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్‌ ‌భవనంలోకి సభ్యులు ప్రధాని మోదీ వెంట నడిచిన మంత్రులు గ్రూపు ఫోటో దిగిన పార్లమెంట్‌ ‌సభ్యులు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌సెంట్రల్‌ ‌హాల్‌ ఎన్నో చారిత్రక ఘట్టాలకు…

లోక్‌ ‌సభకు మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు

నేడు చర్చ…అనంతరం ఆమోదం పొందే అవకాశం మహిళా బిల్లు తమదేన్న సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు బిఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ మద్దతు : కె కేశవ రావు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చరిత్మ్రాత్మక మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన తరవాత..…

వినాయకుని ప్రతిమకు ప్రత్యేక పూజలు చేసిన అంగన్వాడి ఉద్యోగులు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 19 :  అంగన్వాడి ఉద్యోగుల సమ్మె 9వ రోజుకు చేరింది.సమ్మెలో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో సమ్మె ఈరోజు వినాయక చవితి పండుగ ఉన్నప్పటికీ సమ్మె కొనసాగింది.సమ్మె శిబిరంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు  నిర్వహించి తమ కోరికల వినతిపత్రాన్ని వినాయకునికి  అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ మండల…

ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో గణనాదునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజలు,పలుపార్టీల నాయకులు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 19 : నియోజకవర్గ పరిధిలో ఇబ్రహీంపట్నం, మంచాల,యాచారం,మండలాల పరిధిలోని గ్రామాలతో పాటు ఇబ్రహీంపట్నం మున్సి పాలిటి,ఆదిభట్ల మునిసిపాలిటీ,తదితర గ్రామాలలో వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.గ్రామాలలో యువకులు,ప్రజలు వినాయక మండపాలను ఏర్పాటు చేసుకొని వాటికి సంబంధించిన అనుమతులను తీసుకొని వినాయక విగ్రహాలను ప్రతిష్టించి గణనాధునికి ప్రత్యేక పూజలు అందించారు. వాడ వాడల వినాయక చవితి…

ఆమనగల్లు అభివృద్ధికి కట్టుబడి ఉన్నా

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 19 : కల్వకుర్తి నియోజకవర్గంలో అతి పెద్ద మండలమైన ఆమనగల్లును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి మాత్రం ఆపేదే లేదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వివిధ పార్టీలకు చెందిన…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం తిరుమల  శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, పటాన్ చెరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నిరంతరం ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి…

 సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 19 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 15 వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు పోలీసు వారికి నేర పరిశోధనలో ఎంతగానో ఉపయోగపడతాయని నేరాల నియంత్రణ జరుగుతుందని ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్, కమిషనర్ శ్యాంసుందర్ లు అన్నారు. అమనగల్లు మున్సిపాలిటీ కి సంబందించి 15  వార్డులలో సీసీ కెమెరాలు…