పుట్టే ప్రతి ఏడుగురు శిశువుల్లో ఒకరు విదేశీ సంతతి వారే..
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,సెప్టెంబర్ 25: గత సంవత్సరంతో పోలిస్తే అమెరికాలో వలస జనాభా పెరిగింది. ఇటీవల అమెరికా విడుదల చేసిన జనాభా లెక్కల నివేదిక ప్రకారం చట్ట బద్ధంగానూ, అక్రమంగా వలస వచ్చిన వారు.. అమెరికా జనాభాలో 13.9 శాతం కన్నా ఎక్కువే. 2022 జూలైతో పోలిస్తే అమెరికా జనాభా 33 కోట్ల పై చిలుకుగా…
