వ్యవసాయంలో పంజాబ్‌ను తలదన్నేలా అద్భుతాలు
ఆయిల్ పామ్ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ స్థానానికి రావాలి కృష్ణానీళ్లను బొట్టు బొట్టు ఒడిసిపట్టి పాలమూరును పచ్చగా చేస్తున్నాం కేసీఆర్ నాయకత్వంలో మూడో సారి అధికారం లోకి వొస్తాం రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వనపర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : వ్యవసాయ రంగంలో పంజాబ్‌ను తలదన్నే విధంగా అద్భుతాలు సూచించామని…
