NEWS

NEWS

చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం

ఈ వయసులో అరెస్టు చేయడం మంచిది కాదు బాబు అరెస్టుపై స్పందించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు…

కేసీఆర్‌ ‌లేకుంటే, తెలంగాణ, కాళేశ్వరం వొస్తుండెనా?

రైతులు బాగు పడేవారా..? జై కిసాన్‌..‌జై జవాన్‌..‌మాటలు చెప్పిన వారి హయాంలోనూ రైతుల ఆత్మహత్యలు జరిగాయి బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలపై• మంత్రి హరీష్‌రావు ఫైర్‌ ‌నర్మెట్టలో రూ.300 కోట్ల పెట్టుబడితో చేపట్టిన మామాయిల్‌ ‌ఫ్యాక్టరీ శంకుస్థాపన సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 :  50ఏళ్ల కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వ హయాంలో అన్నదాతల ఆత్మహత్యలు, ఆకలి చావులు,…

భద్రాచలంలో భారీ వర్షం…మంత్రి కేటిఆర్‌ ‌భద్రాచలం పర్యటన రద్దు

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌శనివారం మంత్రి కెటిఆర్‌ ‌భద్రాచలంలో పర్యటించాల్సి ఉండగా వాతావరణం సహకరించక పోవడంతో పర్యటన రద్దుచేసుకోవాల్సి వొచ్చింది. ఉదయం నుండి తీవ్రంగా ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కెటిఆర్‌ ‌శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రత్యేక హెలీక్యాఫ్టర్‌ ‌ద్వారా భదాద్రి చేరుకుని…

చరిత్ర ఎవరు రాసినా సత్యాలు చెరపలేరు

తెలంగాణ అస్థిత్వాన్ని దేశానికి చాటింది కేసీఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌వాళ్ళవి చేతలు తక్కువ, కోతలు ఎక్కువ రూ.1360 కోట్ల అభివృద్ది పనులకు మంత్రి కేటిఆర్‌, ‌పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌శంఖుస్థాపనలు తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చెప్పిన మహనీయుడు ఎన్‌టిఆర్‌ : ‌ఖమ్మంలో ఎన్‌టిఆర్‌ ‌విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్‌ ఖమ్మం టౌన్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌చరిత్ర…

ప్రముఖ ఫోటో జర్నలిస్టు భరత్‌ ‌భూషణ్‌ ‌కుటుంబానికి హైదరాబాద్‌లో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు

కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం..అండగా సీఎం కేసీఆర్‌ ‌ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు, చిత్రకారుడు, దివంగత భరత్‌ ‌భూషణ్‌ ‌కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. భరత్‌ ‌భూషణ్‌ ‌కుటుంబానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు ఆదేశాల మేరకు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ‌శాఖ…

బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి భారీ షాక్‌…

•‌ కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్‌ ఎం‌పీపీ, అనుచర గణం • నియంతృత్వ పాలన కారణంగానే బయట కొచ్చాం… • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్‌ ‌రెడ్డి పరిగి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో నియంతృత్వ పరిపాలన కొనసాగుతుందని దోమ మండలంలో అది మరీ ఇంకా ఎక్కువగా ఉందని పరిగి…

సొంతింటి కలను సాకారం చేయడమే గృహలక్ష్మి లక్ష్యం

• మూడు వేల మంది లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ ‌పత్రాల పంపిణీ • గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ • నాడు కాంగ్రెస్‌ ‌హయాంలో ఇందిరమ్మ ఇళ్లతో వేలకోట్ల రూపాయల అవినీతి.. • మోసపోతే గోసపడతాం.. : ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి పటాన్‌ ‌చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతింటి…

జనసంద్రమైన పటాన్‌ ‌చెరు పట్టణం

• పటాన్‌ ‌చెరు అంబేద్కర్‌ ‌చౌక్‌ ‌నుండి బీరంగూడ • శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వరకు మహా పాదయాత్రకి వేలాదిగా  హాజరైన సబ్బండ వర్గాలు • బరిలో నిలబడుతున్నాం • కలిసి పోరాడధాం.. గెలిచి చూపిద్దాం • అంబేద్కర్‌ ఆశయాలతోముందుకు వెళుతున్న…సబండవర్గాల అభివృద్ధి  నా లక్ష్యం • చలి చీమల్ల ఐక్యమత్యంతో కొండ…

సమస్త మానవాళికి మీ ప్రవచనాలు అమృతంలాంటివి

• సిద్ధిపేటలో చాగంటి కోటేశ్వరరావుకు స్వాగతం పలికిన మంత్రి హరీష్‌రావు • మీ ప్రగతిని విన్నాం-ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగింది • మంత్రి హరీష్‌రావుతో చాగంటి • అక్టోబర్‌ 2‌వరకు సిద్ధిపేటలో చాగంటి ప్రవచనాలు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30:  ‌సమస్త మానవాళికి మీ ప్రవచనాలు అమృతంలాంటివని, మానవీయ విలువలకు గొప్ప ప్రేరణ అని,అసమాన్య విషయాలను…

కడుపు నిండితే కవిత్వం -కడుపు కాలితే వైరాగ్యం…

వర్తమానంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలు మానవ అస్థిత్వానికే   పెనుముప్పుగా పరిణవి స్తున్నాయి. సమిష్టితత్వం అదృశ్యమై పోతున్నది. ఎవరికి వారు గిరిగీ సుకుని, బ్రతక డానికే ఇష్టప డుతున్నారు. సమిష్ఠి జీవన సౌంద ర్యాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. పాశ్చాత్య నాగరికతా ప్రవాహంలో కొట్టుకు పోతూ, విలువలను విధ్వంసం చేస్తున్నాం. కాలం  వర్తమానంలో ఎదురవుతున్న సంఘటనలను విశ్లేషిస్తే…