కేసీఆర్ లేకుంటే, తెలంగాణ, కాళేశ్వరం వొస్తుండెనా?
రైతులు బాగు పడేవారా..? జై కిసాన్..జై జవాన్..మాటలు చెప్పిన వారి హయాంలోనూ రైతుల ఆత్మహత్యలు జరిగాయి బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై• మంత్రి హరీష్‌రావు ఫైర్ నర్మెట్టలో రూ.300 కోట్ల పెట్టుబడితో చేపట్టిన మామాయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : 50ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అన్నదాతల ఆత్మహత్యలు, ఆకలి చావులు,…
