15 కోట్లతో హాస్పిటల్ ని అందుబాటులోకి తెస్తాం….!
కోతలు లేని విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఆత్మగౌరాన్ని పెంచిన ఘనత కేసిఆర్ దే ఆడబిడ్డ ఉన్న ప్రతి తల్లికి కేసీఆర్ కొండంత అండ 12 లక్షల 74 వేల పెళ్లిలకు కేసీఆర్ సహాయం ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే విధంగా బిఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రజల తీర్పును శిరసావాహిస్తాం ఆర్థిక ఆరోగ్య శాఖ…
