NEWS

NEWS

కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతుల భవనాన్ని ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 1: కందుకూరు రెవెన్యూ పరిధిలోని కొత్తగూడలో నిర్మించిన కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతుల భవనాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,విద్యాలయాలకు కేరాఫ్ గా మహేశ్వరం నియోజకవర్గం నిలచిందని ఆమె పేర్కొన్నారు.మహేశ్వరం నియోజకవర్గంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా అభివృద్ధి చెందుతుందని మహేశ్వరం,కందుకూరులు విద్యాలయాలకు నిలయాలుగా…

తెలంగాణ రాష్ట్రంలో వంద 80 కోట్ల విలువైన మెడికల్ కళాశాలలకు శంకుస్థాపనలు చేసుకున్నాం

● కందుకూరులో మెడికల్ కళాశాల నిర్మించుకోవడం ఇక్కడున్న ప్రజలు చేసుకున్న పుణ్యమే ● కేసిఆర్ కందుకూరుకు ఇచ్చిన వరం ● మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కందుకూరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : తెలంగాణ రాష్ట్రంలో వంద 80 కోట్ల విలువైన మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని రాష్ట్ర…

పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 1: పరిసరాల పరిశుభ్రతతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండవచ్చని.. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ అన్నారు.స్వచ్ఛత హే సేవ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన చిన్నకోడూరులో మహిళలు, పారిశుధ్య కార్మికులతో కలిసి ఆదివారం శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పల్లె…

కోట్లు పెట్టి టికెట్లు కొనేవారిని కాదు.. ప్రజలకు సేవ చేసేవారిని గెలిపించుకోవాలి:  మంత్రి తన్నీరు హరీష్ రావు

మహేశ్వరం, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: కోట్లు పెట్టి టికెట్లు కొన్నవారిని కాదు.. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తున్న సబితమ్మకు పెద్ద ఎత్తున ఓట్లు వేసి, భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపు నిచ్చారు. కోట్లు పెట్టి టికెట్లు కొన్నవారు, రేపు తెలంగాణను అమ్మరన్న…

ఇదీ..‘సచ్‌..‌వాలయం’ అంటే ..!

డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని చూసి సీనియర్‌ ‌రిటైర్డ్ ఐఎఎస్‌ ఆఫీసర్స్ ‌సంభ్రమాశ్చర్యాలు ఇందులో పనిచేస్తున్న ఐఎఎస్‌ అధికారులు ధన్యులని కితాబు దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పరిపాలనా సౌధ నిర్మాణమని ప్రశంస అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనీయుడని మెచ్చుకోలు వారికి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు సహా సచివాలయ వివరాలు…

కాళోజీ యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికేట్‌లతో ఎంబిబిఎస్‌ ‌సీట్లు

గుర్తించిన యాజమాన్యం..ఏడుగురు విద్యార్థుల అడ్మిషన్‌ ‌రద్దు వరంగల్‌(ఎం‌జిఎం), ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌వరంగల్‌లోని కాళోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికేట్ల దందా వెలుగు చూసింది. నకిలీ స్థానిక ధ్రువపత్రాలతో కాళోజీ నారాయణ హెల్త్ ‌యూనివర్సిటీలో 2023-24 కౌన్సిలింగ్‌లో ఎంబీబీఎస్‌ ‌సీట్లు పొందారు. ఏడుగురు ఏపీకి చెందిన విద్యార్థులు. అయితే వీరి స్థానికతపై అనుమానం…

నేడు పాలమూరుకు ప్రధాని మోదీ

రూ 13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు భూత్పూర్‌ అమిస్తాపూర్‌ ‌వద్ద బహిరంగ సభ…పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎంపీ జితేందర్‌ ‌రెడ్డి, డికె అరుణ మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌విశ్వగురుగా పేరుగాంచిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు పర్యటనకు రానున్నారు.  పర్యటనలో భాగంగా…

అభివృద్ధి కార్యక్రమాలకు రాని ముఖ్యమంత్రి మనకు అవసరమా?

చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు 9 ఏండ్లలో 9 లక్షలకోట్లతో మోదీ తెలంగాణలో అభివృద్ధికి బాటలు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌ ‌రెడ్డి బీజేపీలో చేరిన మాజీ మంత్రులు..చిత్తరంజన్‌ ‌దాస్‌, ‌కృష్ణ యాదవ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి…

నాపై రాళ్లు విసిరితే వాటితో ఇల్లు కట్టుకుంటా..

మంచి పనులు చేయడానికి అధికారంలో ఉండాలి నేనూ ఒకప్పుడు రాజకీయ నాయకురాలినే..నేడు గవర్నర్‌ని గవర్నర్‌గా వొచ్చినప్పుడు రాష్ట్ర మంత్రి మండలిలో ఒక్క మహిళా మంత్రి లేరు రాజ్‌ ‌భవన్‌లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై కృతజ్ఞత సభలో గవర్నర్‌ ‌తమిళి సై హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : లోక్‌ ‌సభ, శాసన సభల్లో మహిళలలకు 33…

సమాజంలో మార్పులకనుగుణంగా మనమూ మారాలి

విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ‌ద్వారా ప్రజలకు సేవలు అందించాలి సిద్ధిపేట పోలీస్‌ అధికారుల సమీక్షా సమావేశంలో డిజిపి అంజనీకుమార్‌ ‌కమిషనరేట్‌ అద్భుతంగా ఉందని సిపి శ్వేతారెడ్డికి డిజిపి అభినందన సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌సమాజంలో వొస్తున్న మార్పులను గమనించి మనమూ మారాలని రాష్ట్ర డిజిపి అంజనీకుమార్‌ అన్నారు.…