పౌరులు ప్రశాంతంగా నిద్రపోతున్నది తెలంగాణలోనే

మేడిపల్లి,ప్రజాతంత్ర, అక్టోబర్ 05 : దాదారిరీలు, దౌర్జన్యాలు, నక్సలిజం, రౌడీయిజం గతం.. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన అనంతరం అంతా ప్రశాంతం.. సీఎం కేసీఆర్ దార్శనికత, ముందు చూపుతో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడంతో దేశంలోనే సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ, అన్ని వర్గాలకు నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ప్రాచుర్యం పొందుతున్నాయని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్…








