తెలంగాణలో కుటుంబపాలన అంతం ఖాయం

ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే ప్రాంతీయ పార్టీ స్థాయికి కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని..బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా…









