రాష్ట్ర అభివృద్ధి ఆర్‌ఎస్‌తోనే సాధ్యం

తొమ్మిదేళ్లలో రాష్ట్రం బాగుపడిందా ..పాడయిందా ప్రజలే గుర్తించాలి షాద్ నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి కెటిఆర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌పై ప్రశంసల వర్షం.. మరోసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధిలో పరుగులు : వికారాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి కెటిఆర్ షాద్‌నగర్/వికారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రజలు…









