99 గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీరు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్ నీటిని విడుదల చేసి రైతులకు అంకితం నిర్మల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 4 : రెండు దశాబ్దాల నిర్మల్ వాసుల కల సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సాకారమైంది. దిలావర్‌పూర్ మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్ -27 ( శ్రీ లక్ష్మీనరసింహస్వామి…









