నేడు బాలగోపాల్ 14వ సంస్మరణ సభ

మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : మానవ హక్కుల కార్యకర్త కె. బాలగోపాల్ 14వ సంస్మరణ సభ నేడు హైదరాబాద్, బాగ్ లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు మానవ హక్కుల వేదిక శనివారం విడుదల…








