NEWS

NEWS

నేటి చరిత్ర

కార్పొరేట్‌ ‌లకి రేట్లు కడుతూ వారి ఋణాల మాఫియా కి వెన్నుదన్నుగా నిలిచి మాఫీ చేస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి రాబడి ఎక్కడ? ప్రభుత్వ ప్రతినిధులను రాత్రికి, రాత్రే సూటుకేసులతో కొనేస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి ఆదారం ఎక్కడ? నాయకుల విలాసాల కోసం సర్కారు ఖజానాకు గండి కొట్టి పల్లకీలు మోస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి ఆసరా ఎక్కడ? ప్రతిసంవత్సరం…

బిజెపి ఊసే లేదు.. పవర్‌ .. ‌పథకాలే ప్రథాన ఎజండాగా..

‌కాంగ్రెస్‌ ‌టార్గెట్‌గా ముగిసిన మూడు సభలు ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు శాసనసభ నియోజకవర్గాల్లో  బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌  ‌సుడిగాలి పర్యటన చేశారు. ఈ మూడు సభల్లో కూడా అసంఖ్యాక జనం హాజరవడాన్ని చూసి, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్ధులు…

సమైక్యతా మూర్తి మన సర్దార్‌

నేడు ‘‘సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి’’ సువిశాల భారతానికి పునాదులు వేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, నికార్సైన రాజకీయ నాయకుడు, న్యాయవాది, బర్దోలీ పోరాట యోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, తొలి హోంశాఖామంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ జవేరీభాయ్‌ పటేల్‌ 31 అక్టోబర్‌ 1875న నాడియాడ్‌ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో లడ్బా పటేల్‌, జవేర్‌భాయ్‌…

ఆర్థిక వ్యవస్థకు పునాది పొదుపు

నేడు ప్రపంచ పొదుపు దినోత్సవం ప్రపంచ పొదుపు దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 30న నిర్వహిస్తారు. సామాన్య పౌరులకి పొదుపు ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగించడం కోసం ఈ దినోత్సవం జరుపు కుంటారు. స్పెయిన్లో 1921 లో మొదటి జాతీయ పొదుపు దినోత్సవం జరుపు కున్నారు.1924లో ఇటలీలోని మిలన్‌ ‌నగరంలో జరిగిన మొదటి అంతర్జాతీయ పొదుపు…

దేశానికి.. తెలంగాణ రాష్ట్రం దిక్సూచి : రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. హస్తినపురం డివిజన్ పరిధిలోని జీ.ఎస్.ఆర్.గార్డెన్స్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బూత్ కమిటీ కో ఆర్డినేటర్లు,…

బరితెగించిన ఇసుక మాఫియా….

-వంగాల బిక్కేరు వాగును కొల్లగొడుతున్న అక్రమార్కులు -గుండాల మండల అధికార పార్టీ నాయకులే దోపిడీదారులు -మాఫియాతో కుమ్మక్కైన తహసిల్దార్…..? -పట్టించుకోని భువనగిరి జిల్లా యంత్రాంగం యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : రాష్ట్రంలో ఒకవైపు ఎన్నికల వేడి ముదురుతుంది. ఇదే అదునుగా భావించారేమో అక్రమార్కులు బరితెగించారు. తమను ఎవరు ఏమి చేయలేరని అనుకున్నారేమో. అధికార…

జగ్గన్న.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారు

జగ్గారెడ్డిని 50వేల వోట్ల అధిక్యంతో గెలిపించాలి టిపిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు…పార్టీ శ్రేణులు ఫుల్‌ హ్యాపీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విజయభేరి జన సభలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు…

గెలిపిస్తే అభివృద్ధి  ఏంటో చూపిస్తా

దేశంలో కాంగ్రెస్ ను మించిన లౌకిక పార్టీ లేదు హామీలు నెరవేర్చితేనే వోట్లు అడుగుతా జనవరిలోనే ఆర్ సీసీ వాల్ నిర్మాణం ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీకి రోడ్లు, డ్రెయిన్ లు ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి  ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు అంతటితో ఆగిపోదాం అనుకునే మనస్తత్వం…

మోదీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై విశ్వాసం లేదు

– సిపిఐ పార్లమెంట్ సభ్యులు పి. సందోష్ కమార్ హిమాయత్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మోదీ, పదేళ్ల బిజెపి పాలనలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారో చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిపిఐ పార్లమెంట్ సభ్యులు…

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి

*12 శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు ఎక్కడ..! ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ముస్లిం మైనార్టీలను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమనగల్లు మహమ్మదీయ మసీద్ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్ మైనుద్దీన్, అబ్దుల్ ఖాదర్,…