NEWS

NEWS

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి.. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం

కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం •రాహుల్‌ ఓ ‌రాజకీయ అజ్ఞాని.. తెలంగాణ పోరాటం, ప్రజల ఆకాంక్షలపై  అవగాహన లేదు •అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్‌.. ‌కొనే పార్టీ బీఆర్‌ఎస్‌ •‌కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ‌సకలజనులు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ నేడు…

మహిళల కోసం సీఎం అనేక పథకాలు

– రైతులపై కాంగ్రెస్‌ ‌పగబట్టింది -వొచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తాం – పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 27 :‌వొచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తామని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న బిఎంఆర్‌ ‌కన్వెన్షన్‌ ‌హాల్లో కార్యకర్తల…

శిక్ష తప్పదు సుమీ!

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి అప్పుడే పగుళ్ళుచూపి ప్రశ్నార్థకంగా మిగిలింది భారీ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు మరింతగా కుంగిపోతూ పతనావస్థలో చిక్కింది బూరీ కాళేశ్వర ప్రశస్తి నానాటికి దిగజరుతూ నగుబాటు అవుతుంది ఇంత జరుగుతున్నా మన అభినవ ఇంజనీర్‌ ‌పెదవులు విప్పని వైనం ట్విట్టర్‌ ‌పిట్టలదొర సైతం చీమకుట్టిన దొంగ చందం పైగా ప్రకృతి విపత్తులపై నెపం నెట్టేసే…

నిబద్ధతకు ప్రతిరూపం రాఘవాచారి

నేడు సంపాదక ‘‘చక్రవర్తుల’’ వర్ధంతి నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి,  విలువలు, నిబద్దతతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచిన పాత్రికేయులు, సంపాదకులు  చక్రవర్తుల రాఘవాచారి. నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు చేశారు. రాఘవాచారి స్వస్థలం వరంగల్‌ ‌జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. 1939 సెప్టెంబరు 10న ఆయన జన్మించారు. నిబద్ధతత, విలువలతో…

నిజమైన ‘ప్రజాతంత్ర’ కథనం -కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు

మధుకు కాంగ్రెస్‌ ‌కండువా కప్పిన ఏఐసిసి చీఫ్‌ ‌ఖర్గే ఒకట్రెండు రోజుల్లో పటాన్‌చెరుకు మధు…కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిగా ప్రచారం…? హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా పటాన్‌చెరు నియోజక వర్గంలోని చిట్కూల్‌ ‌సర్పంచి, ఎన్‌ఎంఆర్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్‌ ‌రాజకీయ భవిష్యత్‌ ‌విషయంలో ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రిక చెప్పిందే నిజమైంది.…

తిరుగుబాటుకు చిహ్నం కొమురం భీమ్‌

ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి (అక్టోబర్‌ 28)  83 ‌వ వర్థంతి బ్రిటిష్‌ ఇం‌డియాలోని హైదరాబాద్‌ ‌స్టేట్‌లో విప్లవ నాయకుడు భీమ్‌, ఇతర గోండు నాయకులతో కలిసి, 1930ల సమయంలో రాచరిక రాష్ట్రంలోని తూర్పు భాగంలో హైదరాబాద్‌లోని భూస్వామ్య నిజాంలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన తక్కువ తీవ్రతతో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు, కొమురం భీమ్‌ ‌బ్రిటీష్‌ ఇం‌డియాలోని హైదరాబాద్‌…

తెలుగు రాష్ట్రాల్ల్లో రసవత్తర రాజకీయాలు!

‘‘ఏపీ  బిజెపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి రాజకీయాలు చేస్తుంటే…నారా చంద్రబాబు నాయుడు జైలుకు పరిమితం కావడంతో ఆయన భార్య నారా భువనేశ్వరి నేరుగా రాజకీయాల్లోకి దిగారు. నిజంగా తన కూతుళ్లు ఇంతగా రాజకీయ పరిణతి చెందినవారని ఆనాడు ఎన్టీఆర్‌ ఊహించి ఉండరు. అలా అనుకుని ఉంటే చంద్రబాబు రాజకీయ జీవితానికి ఆనాడే తెరపడేది. తనకూతుళ్లనే ఆయన రాజకీయాల్లోకి…

భారీ ర్యాలీతో తెలంగాణ భవన్ కు సింగిరెడ్డి శిరీష, సోమశేఖర్ రెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27:  సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు తెలంగాణ భవన్ కు బయలుదేరి వెళుతున్నాననీ టిపిసిసి మాజీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆయన సతీమణి డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డితో కలిసి  కుషాయిగూడ నుండి…

బి ఆర్ ఎస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: బిఆర్ఎస్ పార్టీ తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి డివిజన్ పరిధిలోని కె ఎస్ ఆర్ ఎన్ క్లేవ్…

అభివృద్ధిని చూసి పట్టం కట్టండి… ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: తాండూరు నియోజకవర్గం లో చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ పట్టం కట్టాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం తాండూరు పట్టణంలోని పాత తాండూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన నిజాంశాయి దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు…