దిశదశా లేని చిన్న పార్టీలతో పెను ప్రమాదం!

‘‘తాటిచెట్టు ఎందుకెక్కావంటే, దూడ గడ్డి కోసం అన్నాడంట ఓ పెద్ద మనిషి’’ – మీరు బిజెపి కి, టిఆర్‌ఎస్ కి వ్యతిరేకం కదా! చిన్న పార్టీలు గెలవరని తెలిసి కూడా ఎందుకు మీరు బహుముఖ పోటీకి దిగుతున్నారని అడిగితే – ప్రజల్లో వర్గ చైతన్యం తేవడానికని కొంత మంది – బహుజన రాజ్యాధికార అవసరం గురించి…









