రాష్ట్రంలో17న అమిత్ షా, 25, 26, 27 తేదీల్లో మోదీ పర్యటనలు
పూర్తిస్థాయిలో ప్రచారంపై బీజేపీ దృష్టి 17న మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడు పెంచింది. పక్కా వ్యూహాలతో బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టింది. ఇక నుంచి ముఖ్య నాయకులను రంగంలోకి దించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది.…








