NEWS

NEWS

ఉద్యమాలకు నిజమైన చిరునామా కాళోజీ !!

ఏమి నేర్చుకోవాలన్నా ప్రజల దగ్గరకు పోవాలి అని సామెత. దీన్ని అక్షరాల ఆచరించి ప్రజలకోసం కాలంత ోగలంతో కదం తొక్క పనిచేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ. సుఖపడడానికి బతుకుతారు కొందరు, బతకటానికి కష్టపడతారు మరికొందరు, ఇతరులకోసం బతుకు పోరాటం చేసేవారు మిగిలిన వారు. ఈ మిగిలిన వారి జాబితాను తయారు చేస్తే బహుశా కాళోజీ మొదటి…

కుల మతాలకు ప్రాధాన్యతనిస్తున్న బిజెపి

కులమతాలకు, రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తామని ప్రమాణంచేసే రాజకీయ పార్టీలు వోట్లకోసం  ఇప్పుడు వాటిచుట్టే పరిభ్రమిస్తున్నాయి. ఇంతకాలంగా ఆ కులాలను పట్టించుకోని  పార్టీలకు ఇప్పుడు ఎక్కడలేని ప్రేమ పుట్టుకు వొచ్చింది. వారిని ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ఒకరికి మించి మరొకరు పథకాల రచనల్లో పోటీ పడుతున్నారు. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు…

సమాజాంలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాం

ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కున్నాం ధైర్యం చెప్పేందుకు పెద్దన్నగా మోదీ మాకోసం వొచ్చారు మాదిగల విశ్వరూప సభలో మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురైన ఎంఆర్‌పిఎస్‌ అధినేత ఓదార్చి అనునయించిన ప్రధాని హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌మాదిగల్ని సమాజంలో మనుషులుగా చూడలేదని, తాము ఎదురైతే దూరం దూరం వెళ్లేవారంటూ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్జ మాదిగ సంచలన…

ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ

చట్టపరంగా చిక్కులు లేకుండా న్యాయం సామాజిక న్యాయానికి బిజెపి కట్టుబడి వుంది 30 ఏళ్లుగా ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్న వ్యక్తి మందకృష్ణ లక్ష్య సాధన పోరాటంలో ఆయనకు అండగా ఉంటా దళిత సిఎం అంటూ మోసం చేసిన కెసిఆర్‌ ‌దళితుడు రామ్‌నథ్‌ ‌కోవింద్‌ను, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బిజెపిదే…

పాలకుల వల్లే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం

పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? ప్రజల ఆస్తులను వారికే వినియోగించాలి సంపన్న రాష్టంలో పేదలు ఎందుకు పెరుగుతున్నట్లు మేథావులు, విద్యావంతులు గతం కన్నా ఎక్కువగా ప్రజలను చైతన్యం చేయాలి పాలకుల దుర్మార్గాలపై ప్రశ్నించే హక్కు ప్రజలకుండాలి పదేళ్ల తెలంగాణపై సదస్సులో రిటైర్డ్ ‌న్యాయమూర్తి జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి, హరగోపాల్‌, ‌పాల్గొన్న పలువురు మేథావులు హన్మకొండ,…

13‌న సెలవు కోసం సిఎస్‌ ‌లేఖ

ఎన్నికల విధుల్లో లేని వారికే వర్తింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌దీపావళి సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు ప్రకటించేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘానికి సీఎస్‌ ‌శాంతి కుమారి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన పక్రియ ఉంది. నెగోషియెబుల్‌ ఇ‌న్ట్స్రుమెంట్‌ ‌యాక్టు ప్రకారం ప్రభుత్వ సెలవు ప్రకటనకు నామినేషన్ల స్కూట్రినీ…

జీవానికి సంకేతం దీపాల వెలుగులు

నరకాసురులతో అప్రమత్తంగా ఉండాలి లక్ష్మీదేవి కృపాకటాక్షాలతో ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలి రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని…

కేసీఆర్‌ ‌తన వడ్లను క్వింటాల్‌కు రూ. 4250 అమ్ముకుండు

రైతుల వడ్లకు కనీసం రూ. 2000 కూడా ఇవ్వరా? ఇసుకపై కట్టినందుకే మేడిగడ్డ కుంగిపోయింది గెలిపిస్తే ప్రజలకు కాకా కుటంబం అండగా ఉంటుంది సింగరేణి కార్మికుల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం రైతులకు రెండు లక్షల రుణమాఫీ…నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలకు కాంగ్రెస్‌ ‌రావాలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి బెల్లంపల్లి/ రామగుండం/ ధర్మపురి, ప్రజాతంత్ర,…

ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలి ..: సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి  హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదని  సీఎం అన్నారు.  జీవానికి సంకేతమైన  అగ్ని  కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి  నూతనోత్తేజంతో ముందడుగు…

ప్రజలందరికి దీపావళి శుభాాంక్షలు

మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 11: మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి,బిఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి  పి.సబితా ఇంద్రారెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని సబితమ్మ ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి…