NEWS

NEWS

ఒక్క అవకాశం ఇవ్వండి సామాన్యులకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసి చూపిస్తాఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

  కాప్రా  ట్రాఫిక్ సమస్య  పరిష్కరిస్తా. నీటి సమస్య, చెత్త డంపింగ్  సమస్యలు పరిష్కరిస్తా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా  ఉప్పల్ ,ప్రజాతంత్ర, నవంబర్ 27:  ఒక్క అవకాశం ఇవ్వండి..సామాన్యులకు అందుబాటులో ఉండి  అభివృద్ధి చేసి చూపిస్తానని  ఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూగతంలో గెలిపించారు. అభివృద్ధి…

షాద్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో.. ఇక మీ భూముల ధ‌ర‌లు పెరుగుతాయి

 షాద్ నగర్ సభలో సీఎం కేసీఆర్  ఎమ్మెల్యే అభ్య‌ర్థి అంజ‌య్య యాద‌వ్‌కు మ‌ద్ద‌తుగా భారీ సభ  అంజ‌య్య యాద‌వ్ వ‌జ్రం తున‌క, మంచోడు, చీమకు కూడా హాని చేయడు   షాద్‌న‌గ‌ర్,ప్రజా తంత్ర నవంబర్ 27: షాద్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక  షాద్ నగర్   బాలాజీ    వెంచర్ ఎదురుగా ఏర్పాటు చేసిన…

ఏపీ మోడల్ స్కూల్‌లో ‘ఇంటరాక్ట్ ఇన్‌స్టాలేషన్’ వేడుకలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 27 : విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని రోటరీ క్లబ్ కోకాపేట అధ్యక్షురాలు డా.ప్రణీత వల్లాల పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం రోటరీ క్లబ్ ఆఫ్ కోకాపేట్ ఏకం మాదాపూర్‌లోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఇంటరాక్ట్ ఇన్‌స్టాలేషన్ వేడుకను నిర్వహించింది. ఇంటరాక్ట్ క్లబ్‌లో 7, 8, 9వ తరగతి విద్యార్థుల…

ఎన్నికల విధుల్లో నియమించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భారతి హోళీ కేరి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 27 : ఎన్నికల విధుల్లో నియమించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ భారతి హోలికేరి సూచించారు. ఈ మేరకు ఇప్పటికే శిక్షణ తరగతులు నిర్వహించిన ఆయా కేంద్రాలలో ఫెసిలిటేషన్ సెంటర్ లను ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించడం…

రైతులకు రైతుబంధు రాకుండా అడ్డుకున్నది హరీష్ రావే

రైతులకు రైతుబంధు రాకుండా అడ్డుకున్నది హరీష్ రావే కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు కందుకూరు మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి ఆరోపణ కందుకూరు ప్రజాతంత్ర నవంబర్ 27 : రైతులకు రైతుబంధు రాకుండా అడ్డుకున్నది మంత్రి హరీష్ రావే అని కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు కందుకూరు మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి ఆరోపించారు.సోమవారం కందుకూరు…

బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు

కాంగ్రెస్ నమ్మి… మోసపోవద్దు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 27: టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని కాంగ్రెస్ను నమ్మి మోసపోవద్దని టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గం పాటు మీ కుటుంబ సభ్యులలో ఒకడినైన తనకు భారీ…

ధరణి రైతులకు శ్రీరామా రక్ష -కాంగ్రెస్ తెలంగాణను ముంచే పార్టీ

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 27: ‘ధరణి ద్వారా పట్టా దారుల కే సర్వ హక్కులు కల్పించాం. భూమి పట్టాదారు హక్కులను మార్చడం ముఖ్యమంత్రికి కూడా సాధ్యం కాదు. 3 కోట్ల టన్నుల ఎరువులు ఉచితంగా రైతుల వ్యవసాయ సాగుకు అందించాం. మేం సావని , బ్రతకని రైతుల పక్షానే ఉంటాం.ధరణి రైతులకు శ్రీరామా రక్షలా ఉంటది.ఇప్పుడిప్పుడే…

శేరిలింగంపల్లి బహిరంగ సభకు హైదర్ నగర్ నుండి  భారీగా తరలి వెళ్లిన నాయకులు కార్యకర్తలు

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 27: ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి లో నిర్వహించిన బహిరంగ సభకు హైదర్ నగర్ నుండి సిద్ధం శ్రీకాంత్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సిద్ధం శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి…

లక్ష కోట్లు దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం శేరిలింగంపల్లి బహిరంగ సభలో టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్27: టిఆర్ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుండి  కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్లు దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రచారంలో భాగంగా శేరీలింగంపల్లి కొండాపూర్ ఆర్టిఏ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.…

కార్మికుల హక్కుల కోసం చట్టాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 27 : నవరత్న వంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలు స్థాపించి దేశంలోని లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించి, వారి సామజిక భద్రత కోసం కార్మిక చట్టాలు తీసుకవచ్చి, కార్మిక సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని సీనియర్ ఐ.ఎన్.టి.యు.సి నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ,…