NEWS

NEWS

క‌లెక్ట‌ర్ పై దాడికి ఉసిగొల్పిన‌ వారిని వ‌దిలిపెట్టేది లేదు..

Revanth

ఎంతటి వారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు   ఫార్ములా ఈ రేసు స్కామ్‌లో గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్‌తో ఆయన మాట్లాడారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనపై సీఎం రేవంత్…

‘తిట్టడం మాకూ వొచ్చు..ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు తిడతా’

*రౌడీ పంచాయితీలు చేయడమూ  తెలుసు *ప్రజలను కాపాడాల్సిందిపోయి, భయపెడతారా? *కాంగ్రెస్‌ ప్రభుత్వం వొచ్చాక ప్రజలు ఏం కోల్పోయారో అర్థమైంది *వొచ్చేది నూటికి నూరు శాతం బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వమే..:బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్‌రావు తిట్టడం మాకూ వొచ్చనీ…ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు తిడతా అని బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

దేశం మొత్తం తెలంగాణా ను గమనిస్తుంది

 *కలెక్టర్లు ఎనుమరెటర్ లతో విస్తృతంగా మాట్లాడాలి  *మంత్రులు, ఎమ్మెల్యేల కు సమాచారం ఇవ్వండి * సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్ లో   డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న  నేపథ్యంలో కలెక్టర్లు ఏనుమరెటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి…

అత్యాధునిక హంగులతో  చర్లపల్లి రైల్వే స్టేషన్

త్వరలో అందుబాటులోకి రానున్నది  పనుల పురోగతి పర్యవేక్షించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం  తెలంగాణలో కనెక్టివిటీ వేగవంతానికి అనేక చర్యలు తీసుకుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.  ఇందులో భాగంగానే చర్లపల్లి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, యాదాద్రి మెట్రోలైన్, కొమురవెల్లికి…

కోదండరాం… ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా..?

హరీష్‌రావు సూటి ప్రశ్న విద్యార్థులకు,  నిరుద్యోగుల గొంతుక అవుతానన్న టిజేఏసి ఛైర్మన్‌, ఎమ్మెల్సీ కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా? అని హరీష్‌రావు వ్యంగ్యంగా అన్నారు. టిజేఏసి ఛైర్మన్‌ కోదండరాం ఎందుకు మౌనంగా అంటున్నారనీ, నిరుద్యోగుల ఎజెండానే నా ఎజెండా అని కోదండరాం అన్నారనీ…

గురు “రాఘవుడు”..

కథకుడు కాదలుచుకున్న “కాళోజీ” గారిని కవిత్వం రాయమని ప్రోత్సహించిన …’ కాళోజీ నారాయణరావు గారు తమ మొదటి కథ “భూతదయ”ను అలనాటి “గోల్కొండ పత్రిక”కు పంపిస్తే అది 19 ఆగస్టు, 1937 లో ప్రచురితమైంది. 1942 లో కాళోజీ గారికి గార్లపాటి రాఘవరెడ్డి గారు పరిచయమయ్యారు. అప్పటికే కాళోజీ గారివి మూడు, నాలుగు కథలు ప్రచురింపబడ్డాయి.…

కుటుంబ డిజిట్ కార్డులో.. మ‌హిళే య‌జ‌మాని

•ఒకే కార్డులో రేష‌న్‌, ఆరోగ్య‌, ఇత‌ర ప‌థ‌కాల వివ‌రాలు ప్ర‌స్తుత అందుబాటులోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధ‌ర‌ణ‌  *అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌గా క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  కుటుంబ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాల‌ని…

హైదరాబాద్ నుంచి అయోధ్య కు విమాన సర్వీసులు

సద్వినియోగం చేసుకోవాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సెప్టెంబర్ 27 న హైదరాబాద్ – కాన్పూర్ మధ్యన, హైదరాబాద్ నుంచి అయోధ్య మధ్యన వారానికి 4 రోజుల సర్వీసును, శనివారం సెప్టెంబర్ 28  హైదరాబాద్ – ప్రయాగరాజ్ మధ్యన,…

ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన కార్యక్రమం..: సి ఎమ్ రేవంత్ రెడ్డి  

   సీఐఐ తో రాష్ట్ర పర్యాటక శాఖ  ఒప్పందం మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ‌తామ‌ని సీఎం రేవంత్…

ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు… ఎగవేతల రేవంత్‌రెడ్డి

దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తాం రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ నంగునూరు రైతు ధర్నా వేదికగా ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు రేతవంత్‌రెడ్డి రుణమాఫీ ఇచ్చేదాకా వొదిలిపెట్టం అంటూ నినదించిన అన్నదాతలు ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాదనీ, ఎగవేతల రేవంత్‌రెడ్డి అని బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే…