NEWS

NEWS

వ‌డ్డీ రేట్లు త‌గ్గించిన ఆర్బీఐ

– రెపోరేటును ఏకంగా 50 బేసిస్‌ ‌పాయింట్ల మేర తగ్గింపు – గృహ,వాహన రుణాలపై తగ్గనున్న వడ్డీలు – ఈఎంఐలు చెల్లించేవారికి ఊర‌ట‌ ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపోరేటును ఏకంగా 50 బేసిస్‌ ‌పాయింట్ల మేర తగ్గించింది. దీనివల్ల రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి…

తెలంగాణ అభివృద్ధికి ప్ర‌ణాళిక సిద్ధం

-ప్ర‌పంచ స్థాయి మౌలిక వ‌స‌తుల  క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం – అభివృద్ధి, సంక్షేమంలో అందరికీ స‌మాన వాటా మా ల‌క్ష్యం – మ‌హిళా పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాం – యువ‌త‌కోసం నైపుణ్య శిక్ష‌ణ‌ -నీతి ఆయోగ్ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పహల్గాంలో మారణకాండ సృష్టించిన  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు  ముఖ్యమంత్రి…

బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా వుండాలి

– 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలి –  రాజీవ్ యువ వికాస పథకానికి రూ. 6,250 కోట్లు సబ్సిడీ -రూ.21వేల కోట్ల రైతు రుణ‌మాఫీ మొత్తం బ్యాంకుల్లో జ‌మ‌ – ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజం, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కాబట్టి బ్యాంకింగ్…

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం 

అధికార్ల‌ను ఆదేశించిన ప్ర‌భుత్వ సి.ఎస్‌. కె. రామ‌కృష్ణారావు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను సిఎస్ ఆదేశించారు. ఈ వేడుకలకు కావలసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణా రావు గురువారం డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో  ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్‌…

చార్మినార్ గుల్జార్ హౌజ్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం

  హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్‌ హౌస్‌ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఘోర  అగ్నిప్రమాదం సంభవించింది. ముగ్గురు సజీవ సమాధి కాగా ..ఐదుగురు చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తుంది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు . మరణించిన వారిలో అభిషేక్ మోదీ,రాజేంద్రకుమార్,మున్నీ బాయి,సుమిత్ర,ఆరుషి జైన్, శీతల్ జైన్,ఇరాజ్…

చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించనున్న 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్

* మిస్ వరల్డ్ లో పాల్గొనడానికి వచ్చిన 109 దేశాల కంటెస్టర్లు మంగళవారం నాడు ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ వహిస్తారు. దాదాపు నాలుగు ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు చేరుకునే 109 దేశాల సుందరిమణులకు పాత బస్తీలో పాపులర్ అయిన మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు. చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్…

కౌలు రైతులకిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి : రైతు స్వరాజ్య వేదిక

•కౌలు రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించాలి •2011 సాగుదారు గుర్తింపు కార్డుల చట్టాన్ని ఈ ఖరీఫ్ నుండి అమలు చేయాలి కౌలు రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించాలని రైతు స్వరాజ్య వేదిక డిమాండ్ చేసింది. కౌలు రైతుల అంశంపై తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసిన కన్సల్టేషన్…

నేను రౌడీలకు రౌడీని…మంచోళ్లకు మంచోడిని

నువ్వు ఒక్కటి తిడితే నేను నూరు తిడుతా.. ఈటల…నీ పరువు తీసుకోకు… బిజెపి ఎంపి రాజేందర్‌పై టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి పైర్‌ ‌  నేను రౌడీలకు రౌడీని…గుండాలకు గుండాను…మంచి వాళ్లకు మంచి వాడిని…మర్యాద ఇస్తే మర్యాద ఇస్తా…తిడితే తిడుతా అని…నువ్వు ఒకటి తిడితే నేను నూరు తిడుతాననీ టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సంగారెడ్డి మాజీ…

బిఆర్ఎస్‌,‌బిజెపిలు  రెండూ ఒక్కటే

ఒకరి స్క్రిప్టు మరొకరు చదువుతారు వారికి ప్రజల పట్ల చిత్తశుద్ధ్ది లేదు మంత్రి పొంగులేటి ఘాటు విమర్శలు బిజెపి, బిఆర్ఎస్‌ ‌రెండు పార్టీలు ఒక్కటేనని, లోపాయకారిగా వారి వ్యవహారాలు ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒకరి స్క్రిప్టును మరొకరు చదువుతారని అన్నారు.  జిల్లా అభివృద్ధిలో తాము చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ

ఏడాదిన్నరలో 3లక్షల కోట్ల పెట్టుబుడుల లక్ష వరకు ఉద్యోగావకాశాల కల్పన ఐటి కంపెనీ ప్రారంభోత్సవంతో సిఎం రేవంత్‌రెడ్డి  తాము అధికారం చేపట్టిన తరవాత తెలంగాణకు 3లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సిఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. అలాగే ఐటి తదితరరంగాల్లో లక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశాలు కల్పించామన్నారు. సాప్ట్‌వేర్‌, ‌లైఫ్‌సైన్సెస్‌ ‌రంగాల్లో హైదరాబాద్‌ ‌జీసీసీ హబ్‌గా…