మానవ హక్కుల ఉల్లంఘన అమానవీయం, శిక్షార్హం..!

(రేపు ప్రపంచ మానవ హక్కుల దినం) 10డిసెంబర్1948న ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల చొరవతో ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హూమన్ రైట్స్ (యిహెచ్‌ఆర్)’ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భానికి గుర్తుగా ప్రతి ఏట 10 డిసెంబర్‌న ప్రపంచ దేశాలు ‘‘ప్రపంచ మానవ హక్కుల దినం (వరల్డ్ హూమన్ రైట్స్ డే)’’ పాటిస్తున్నారు. కుల, మత, రంగు, జాతి, లింగ,…









