NEWS

NEWS

చేయూత, మహాలక్ష్మి పథకాలకు సిఎం శ్రీకారం

నేటి నుంచి రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఇక ఉచిత ప్రయాణం అసెంబ్లీ ఆవరణలో కార్యక్రమంలో పాల్గొన్న ప్రోటెమ్‌ స్పీకర్‌, డిప్యూటీ సిఎం, మంత్రులు, సిఎస్‌, తదితరులు బాక్సర్ నిఖత్‌ జరీన్‌కు ప్రభుత్వం నుంచి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం ఆర్టీసీ కనెక్టివిటీని పెంచుతాం…గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తాం…

కొలువుదీరిన రాష్ట్ర 3వ శాసన సభ

సభ్యుల చేత ప్రోటెమ్‌ స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసిన 101 మంది ఎంఎల్‌ఎలు ప్రోటెమ్‌ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ నియామమానికి నిరసనగా బిజెపి సభ్యుల గైర్హాజరు కెసిఆర్‌ కాలికి గాయం కారణంగా హాజరు కాని కెసిఆర్‌, కెటిఆర్‌ ఈ నెల 14కు శాసన సభ వాయిదా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : రాష్ట్ర…

ఇక అభివృద్ధి మొదలైది

 తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం   షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్  రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికైనామహిళలకు  బస్సుల్లో  ఉచితంగా ప్రయాణం షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 09: తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడంతో ఇక అభివృద్ధి పట్టాలు ఎక్కిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం…

మాట నిలబెట్టుకున్న త్యాగమూర్తి సోనియా

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  09 : నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కార్యకర్తలు, అభిమానుల మధ్యలో శనివారం  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి  సోనియా గాంధీ జన్మదిన వేడుకలు  ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి,  మిఠాయిలు పంచిసంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు…

ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  09 : దమ్మాయిగూడ   మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  సామల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దమ్మాయిగూ చౌరస్తాలో   కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కార్యకర్తలు  కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ…

గీతం విద్యార్థులకు బిల్డ్ గ్రాంటు

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 9: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఏడుగురు విద్యార్థులకు పరపతి అభివృద్ధి కోసం ఉత్తమ వినియోగ పెట్టుబడి (బిల్డ్) గ్రాంటు లభించింది. ప్రతీ విద్యార్థీ ఈ పథకం కింద లక్షల రూపాయల నగదును అందుకుని తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఐఐటీ హైదరాబాద్ లోని ఐటీఐసీ ఇంక్యుబేటర్, గ్రీన్కో గ్రూపు గీతం ఆవిష్కర్తల అసాధారణమైన పనిని…

పటాన్ చెరులో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను  ప్రారంభించిన కాట శ్రీనివాస్ గౌడ్ 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన  సోనియా గాంధీ  జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ‘మహాలక్ష్మి’ పథకాన్ని పటాన్ చెరు బస్ డిపో  నందు రిబ్బన్ కట్ చేసి ఉచిత బస్ టికెట్లను మహిళలకు అందజేసిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్…

సోనీయగాంధి జన్మదిన వేడుకల సందర్భంగా ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలు అమలు 

కుల్కచర్ల/చౌడాపూర్, ప్రజాతంత్ర,డిసెంబర్ 09: సోనీయగాంధి జన్మదిన వేడుకల సందర్భంగా  ఆరు గ్యారంటీ పథకల్లో రెండు గ్యారంటీలు అమలు చేస్తోందని డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు బొలుసాని భీంరెడ్డి బ్లాక్ బి అధ్యక్షుడు భారత్ కుమార్ అన్నారు.శనివారంనాడు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. ఆరు గ్యారంటీ సంక్షేమ…

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాన్ని మన రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలలో ఒకటి మహాలక్ష్మి మహిళల ఉచిత బస్సు ప్రయాణం…

సిద్దిపేటలో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్ కుమార్ సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: సోనియా గాంధీ గారి 76 పుట్టినరోజును  మార్క సతీష్ కుమార్ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద శ్రీమతి సోనియా గాంధీ  పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం…