ప్రజా చైతన్యం, ఐక్యత పోరాటమే గద్దర్‌కు నిజమైన నివాళి..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రొఫెసర్ కేశవ్ రావు జాదవ్, ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాగాయకుడు గద్దర్,కాళోజీ నారాయణరావు ,ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో ముందు నడిచారు . సామాజిక తెలంగాణ కోసం ముందు వరుసలో ఉండి నాయకత్వం వహించిన మారోజు వీరన్న,తెలంగాణ రాష్ట్రం కోసం అడి పాడినందుకు పదిహేడు ముక్కలైన బెల్లి లలిత అక్క, తొర్రూరు…








