మన చరిత్రకు, అస్థిత్వానికి, ప్రాచీన సంప్రదాయాలకు శిలాశాసనాలు ప్రతీక

దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : చారిత్రక సంపద అయిన శాసనాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సాంస్కృతిక శాఖ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. మన చరిత్రకు, అస్థిత్వానికి, మన ప్రాచీన సంప్రదాయాలకు శిలాశాసనాలు ప్రతీక అని, ఆనాటి…









