గ్యాస్ పథకం ప్రారంభానికి ప్రియాంకను ఎలా ఆహ్వానిస్తారు

ఇంద్రవెల్లి సభకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి ఫూలే విగ్రహం కోసం 12న ఇందిరాపార్క్ వద్ద ధర్నా విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రూ.500లకే గ్యాస్ పథకం ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీని ఆహ్వానించడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.…








