NEWS

NEWS

క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి

సైబరాబాద్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ విూట్‌ ప్రారంభించిన సైబరాబాద్‌ సిపి అవినాష్‌ మహంతి హైదరాబాద్‌, ప్రజాతంరత, ఫిబ్రవరి 1 : పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయని, పోలీసులు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడ తాయని, క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని సైబరాబాద్‌ పోలీస్‌ కవిూషనర్‌ అవినాష్‌ మహంతి…

కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌

అంగీకరించిన ఉభయ తెలుగు రాష్ట్రాలు షరతుల మేరకే అంగీకరించామని…పూర్తి స్థాయిలో అప్పగించ లేదని తెలంగాణ ఈఎన్‌సి మురళీధర్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌కు తెలంగాణ, ఏపీ అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌లో కృష్ణా రివర్‌ బోర్డు సమావేశం గురువారం జరిగింది. సమావేశం అనంతరం తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌…

మరో రెండు గ్యారంటీలు అమలు

ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు…అసెంబ్లీ సమావేశాల్లోపు తుది నిర్ణయం అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాలు ప్రజా పాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దరఖాస్తు చేయని వారికి నిరంతర ప్రక్రియగా అవకాశం కల్పించాలని ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను…

ఊసులు

1 సిరితా దోచిన వచ్చును సిరితా బంగారు లంకె చిక్కిన వచ్చున్‌ సిరితా మోసం చేసిన విరివిగ దక్కును దొరకదు విత్తం నీతిన్‌ 2 మేలు చేయు వాడు మేలిమి బంగారు కీడు చేయు వాడు చీడ పురుగు మంచి బుద్ధి తోడ మసలు వాడె మనిషి మనిషి మనిషి లాగ మసల వలయు  -రేడియమ్‌…

కోరమీసం

పసిప్రాయపు చివరి అంకంలో పొడుచుకు వచ్చింది రోషంలా! పౌరుషానికి తానొక్కటే  ప్రతీకలా! ఎదురు వచ్చిన యుక్తవయస్సులో ఎదిగింది ఏపుగా దర్భ గడ్డిపొదలా! మెలికల కసరత్తులు చేసి మిగిలింది వంపులు తిరిగిన మల్లయోధుడిలా! నల్లటి గుబురుపొదల మధ్య విరిసిన మగడి  నవ్వు చూసి అమ్మడి గుండెల్లో సరస సరగాలు గుబులయ్యితే! సంపుటాల సంకుల సమరంలో, మెత్తటి అధరాలను…

బాపు….

శీకట్ల లేశీ నేను వాకింగ్‌ పోతుంటే సల్లగత్తది బిడ్డ కుల్లబెట్టుకోమని నీ నెత్తిమీద కుల్ల తీశిత్తవేమోనని కొత్తింటి తలుపులకెల్లి ఆగాగి చూస్తున్న బాపు నేను జబ్బకు సంచేసుకుని బడికి పోతుంటే పైలంగ పోయిరా బిడ్డని చెబుతవేమోనని ఇంటిముందర కట్టిన ఫ్లెక్సీలనీ ఫోటువా కళ్ళల్లోకి యెనక్కి తిరిగి తిరిగి చూస్తున్న బాపు బాపూ….. తొవ్వెంట పోకుంటా నిన్ను…

ఆశావహం!

కాలం.. చిత్రమైనది విచిత్రమైనది ఎందుకంటే ఎవరినీ ఆపదు ఎవరికోసమో ఆగదు అన్నింటినీ మోసుకుపోతూ.. అందరినీ లాక్కుపోతూ.. ప్రతి దానినీ ఏకం చేస్తూ.. ఋతువులను మార్చుకుంటూ.. చరిత్ర వైపు  అడుగులు వేసుకుంటూ.. గతకాలపు మరకలను అంటించుకుంటూ.. బూజు పట్టిన పాత లోకంలోనికి మెల్లగా జారుకుంటుంది! అయినా నేటి ఈ క్షణం కొంతకాలం తర్వాత చరిత్రే కదా! అందుకే…

ఆధ్యాత్మిక ఆనందం

ఓ నిజాన్ని బలంగా ప్రేమించే కాలంలో రాముడు ఒక ఇష్టం…. ఏ నిజాన్ని భరించని కలికాలంలో రాముడే ఒక కష్టం…. ఆదర్శానికి అపవాదులను అంటగట్టిన ఆపద వేళకు మది మదిలో గుడి కట్టుకున్న ఆధ్యాత్మిక ఆనందమే దేశ సంసృతికి శ్రీరామరక్షను నొసగే అయోధ్య మందిరం. -చందలూరి నారాయణరావు 9704437247

వృద్ధ బాటసారి….!!

వృద్ధాప్యవు క్రీనీడల మాటున ఎన్నోవెతలు ఎముకలు కుళ్ళీన వయస్సు మళ్ళిన సజీవనా చిత్రాపటం.! కనుబొమ్మలమాటున దాగనీ నీలినీడల స్కృతులెన్నో . సడలిన శరీరపుకండలు కరిగి ఎముకల గూడైన అస్తిపంజరం రక్తంచెడి ఓపిక నశించి ఏమీ చేయలేక చేతగాని సోమరితనం..! ముడతలు పడ్డ శరీరాన్ని చూస్తూకదలని బ్రతుకు బండికి దారి వెతుకుతూ ! ఆదరణ లేక ఆష్యాయతలేక…

అనంతాన్వేషణ…

కవిత్వాన్ని ఒక ప్రపంచంగా నిర్మించుకొని జీవజలంగా భావజాలాన్ని ప్రసరింపజేయడం కవికి ఒక సాహసమే. కవిత్వంతో విస్తరిస్తూ  పోవడం కవికి మాత్రమే దక్కే అద్భుత అవకాశం. హృదయం దృవీభవిస్తే అశ్రువంత స్వచ్ఛంగా కవిత్వం  వెలువడుతుందన్నది కవి విశ్వాసం. అక్షరం అశ్రువులను తుడిచి స్వాంతన చేకూర్చే పరమావధి అని నమ్మి కవిత్వాన్ని తపస్సుగా కొనసాగిస్తున్న కవి దండమూడి శ్రీచరణ్‌.…