చేతకాకుంటే రేవంత్ రాజీనామా చేయాలి

సీఎంగా ప్రమాణం చేసి చూపిస్తా ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టండి.. రైతులకు నష్టం కలగకుండా చూడండి కాళేశ్వరం కింద నీళ్లు పారింది 98 వేలకు కాదు.. 20 లక్షల ఎకరాలకు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా ప్రాజెక్టు…









