ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం

విరాళాలు ఇవ్వటం క్విడ్ ప్రోకోతో సమానమన్న సుప్రీమ్ కోర్టు వివరాలు, దాతల పేర్లను వెల్లడిరచాలని ఎస్‌బిఐకి ఆదేశం సుప్రీమ్ కోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం…మోదీ ప్రభుత్వానికి కమీషన్లకు మాధ్యమంగా మారిందని రాహుల్ విమర్శ న్యూదిల్లీ, ఫిబ్రవరి 15 : రాజకీయ పార్టీలకు ఎలక్షన్ బాండ్ల పేరుతో విరాళాలు ఇవ్వటం క్విడ్ ప్రోకో కిందకే వొస్తుందని సుప్రీమ్…









