NEWS

NEWS

సిఎం సలహాదారు వేమ్‌తో మాజీమంత్రి మల్లారెడ్డి భేటీ

అల్లుడి భవనాల కూల్చివేత క్రమంలో అత్యవసర భేటీ మేడ్చల్‌, ప్రజాతంత్ర, మార్చి 7 : ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి గురువారం సీఎం సలహాదారు వేమ్‌ నరేందర్‌ రెడ్డితో సమావేశం అయ్యారు. దుండిగల్‌ చెరువును ఆక్రమించి నిర్మించిన..మర్రి రాజశేఖర్‌ రెడ్డికి చెందిన భవనాలను ఉదయం నుంచి  కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలో…

వరంగల్‌పై పట్టుకు పార్టీల కసరత్తు

బిఆర్‌ఎస్‌లో మునుపటి ఉత్సాహం కరువు కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని సిపిఐ పట్టు లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పోటీకి సిద్ధమవుతున్న బిజెపి (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, మార్చి 7 : ఉద్యమాల ఖిల్లా వరంగల్‌పై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.…

పాలమూరు వెనకబాటుకు కారణం కాంగ్రెస్‌, టిడిపిలే..

చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్‌ లోపాలే జిల్లాకు శాపాలు పెండిరగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులు చేసిన కెసిఆర్‌ రేవంత్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 7 : మహబూబ్‌నగర్‌ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్‌ పాలనే కారణమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌  రావు  అన్నారు. సీఎం…

స్పెషల్‌ డ్రైవ్‌తో ధరణి భూసమస్యలు కొలిక్కి..

ఆరు రోజుల్లో 76 వేల దరఖాస్తుల పరిష్కారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి   హైదారాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 7 : గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి ఆధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార,…

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో….. ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు

 రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి అర్చక బృందం శివార్చనను ప్రారంభించిన మంత్రి పొన్నం సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి 7:    వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు గురువారం  ఉదయం ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాల కోసం అన్ని శాఖల సిబ్బంది తమకు కేటాయించబడిన విధుల్లో…

కడలి తరంగం..

మగాడు శాస్త్రకారుడై అపుత్రస్య గతిర్నాస్తని విషం కక్కితే! ఆతడు నిరాదరించిన తల్లిదండ్రుల్ని ఆదరణతో గుండెలకు హత్తుకుని అపుత్రికస్య గతినాస్తని తిరగరాసింది! వంటింటి కుందేలు కమ్మని శాసిస్తే అంతరిక్షాన్నే అలవోగ్గా చుట్టి సత్తా చాటింది! అబలవని కించపరచబోతే అన్నిట్లో మగాళ్ళను మించి సబలనంది! ఏ రంగమైనా సరే.. ఆమె దిగనంత వరకే! ఆమె రంగప్రవేశం చేసిందా అతడి…

భావి సారథి

అంతరంగం అంతు చిక్కని అనంత పారావారమై, బంధాలకు,అనుబంధాలకు నెలవైన నెలత, ఆత్మీయతానురాగాలనందించే అమృతకలశం. ఆమె… కుటుంబసభ్యుల సేవలో రేయింబవళ్లను ఒకటిగా చేసి, వారిని జాగృతంచేసే చైతన్యకిరణం, ఆశయాల తీరం చేర్చే నావ, తలపుల వినీలాకాశంలో స్వేచ్ఛగా విహరింపచేసే విహంగం. నవ్యచరితలు లిఖించుటకై ద్విగుణీకృతమైన పట్టుదలతో, మొక్కవోని దీక్షతో, సర్వం తానై, సకలానికి నెలవై, విశ్వవిపంచిjైు నిశ్శబ్దాన్ని…

ఆమె…

ప్రపంచంలో ప్రేమ పలురూపాల్లో  పలుపాత్రల్లో కనిపించే బలమైన బంధం స్త్రీ. ప్రతి ఒక్కరి బతుకులో కొండంత గొప్పగా ఊహించని ఆధారం కోరని వరంగా  కురిసే ఆనందం.. అమ్మ, అక్క, చెల్లి,భార్య, పాత్ర ఏదైనా జీవితంలో ఘనమైన ప్రేమకు ‘‘ఆమె’’ నిజరూపం. (మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…) -శ్రీసాహితి 9704437247

మణి దీపం

మహిళే కదిలింది మహిమే చూపింది మహిలోన ప్రగతికి బాటే తానైనది ధరణే ధన్యమయ్యింది పుడమే పులకించింది మీ పాదాల ప్రణమిల్లి మీ ఘనతనే చాటింది తొలికోడి కూత కన్నా యల కోయిల పాట కన్నా ముందే నిద్దుర లేచే మహిళే కదరా మిన్నా ఇలలో అందమైనది కళకే కళ తెచ్చింది వసుధకే ఒక వరమై వసంతాలు…

గుప్పెడు మెతుకులకై వెతుకులాట…

కలాన్ని వజ్రాయుధంగా మార్చుకొని సాగే కవి అక్షరాల్లోకి జాగ్రత్తగా తన భావాల్ని వొంపి స్వర్ణ ద్వారాలకు దారి చూపుతూ    ఉజ్వల ఆశల నక్షత్రాలను నాటి అపూర్వ సృజనాకాశాన్ని ఆవిష్కరింపజేస్తాడు. అసిధారా వ్రతంగా సాగే భావ ధారలో సర్వస్వం కోల్పోయిన తిరస్కృతులు, ఏకాకి సమూహాలే కాదు భిన్నత్వాల మధ్య ఏకత్వాలు, అపార విశ్వాసాల  వరదలు, ఈదురు…