రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ నల్లగొండ …కుందూరు రఘువీర్ మహబూబాబాద్ … బలరాం నాయక్ మహబూబ్‌నగర్ …చల్లా వంశీచంద్ రెడ్డి దేశ వ్యాప్తంగా 36 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల వయనాడ్ నుంచే మరోమారు రాహుల్ పోటీ న్యూ దిల్లీ, మార్చి 8 : కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ప్రకటించిన 36 మందితో కూడిన జాబితాలు…









