మిలియన్ మార్చ్ స్ఫూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు బహిరంగ చర్చ
ప్రజలందరూ పాల్గొనాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9 : గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల దాహార్తిని సొమ్ము చేసుకొని నీళ్లమాటున ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో నిధులను దుర్వినియోగం చేసిందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. కాళేశ్వరం తెలంగాణ పాలిట శనేశ్వరంగా తయారయిందని, ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు…








