ఉమ్మడి పాలమూరు రెండు పార్లమెంట్ స్థానాలు గెలవాలి..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి24: ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలు గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలతో ఆదివారం…








