దిల్లీ చేరుకున్న సిఎం రేవంత్, డిప్యూటి సిఎం భట్టి

సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం..ఎంపి స్థానాలపై తుది నిర్ణయం న్యూదిల్లీ, మార్చి 27 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వారు దిల్లీకి వెళ్లారు. రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ…









