మహిళలపై దాడి హేయమైన చర్య : కిషన్ రెడ్డి
మేడిపల్లి, ప్రజాతంత్ర, మార్చి 25 : చెంగిచర్ల ఘటనలో గాయపడ్డ పలువురు మహిళలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పరామర్శించారు. చెంగిచర్లలో ఆదివారం హోలీ వేడుకలు జరుకుంటున్న వారిపై ఓ వర్గం గూండాలు దాడికి పాల్పడి విచక్షణారహితంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని ఫైరయ్యారు. గాయ పడ్డ గిరిజన మహిళలు…







