దేశ గౌరవం పెరగాలంటే.. మోదీ మళ్లీ గెలవాలి

వారిని ఓడించాలంటే ప్రతి ఒక్కరూ వోటింగ్‌లో పాల్గొనాలి బాగ్ అంబర్‌పేట్ డివిజన్ బస్తీ పర్యటనలో కేంద్ర మంత్రి కామెంట్స్ ప్రపంచస్థాయి లో భారత్‌గౌరవం మరింత పెరగాలంటే ప్రధానిగా మోదీ మళ్లీ గెలవాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్‌చీఫ్ జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గత పదేండ్ల మోదీ పాలనతోనే దేశానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. మెక్‌ఇన్‌ఇండియా…







