NEWS

NEWS

పదేళ్లుగా ప్రమాదంలో రాజ్యాంగ విలువలు

రాజ్యాంగం మార్చాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కుట్ర •విమర్శకులను సైతం నెహ్రూ ప్రోత్సహించేవారు : పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ •అధికారంలో ఉన్నవాళ్లే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు : సామాజిక కార్యకర్త ఖలీదా పర్వీన్‌ ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : గత పదేళ్లుగా మన ప్రాథమిక రాజ్యాంగ విలువలు కూడా ప్రమాదంలో పడ్డాయని పౌర…

సికింద్రాబాద్‌ ‌బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌

•నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణా రెడ్డి, భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేష్‌ •ఖరారు చేసిన అధినేత కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : సికింద్రాబాద్‌ ‌బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ, ‌మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌ ‌పేరును పార్టీ అధినేత కెసిఆర్‌ ‌ఖరారు చేశారు. 1991లో కాంగ్రెస్‌ ‌పిర్టీ నుంచి కార్పొరేటర్‌గా పని చేసిన…

బానిసత్వమే కానరాని భారత నిర్మాణం సాధ్యపడదా..!

25 మార్చి ‘అంతర్జాతీయ బానిస వ్యాపార బాధితుల జ్ఞాపకార్థ దినం’ సందర్భంగా.. ప్రపంచ మానవాళి చరిత్రలో 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఆఫ్రికా నుంచి కేంద్ర, దక్షిణ అమెరికాకు బలవంతంగా మిలియన్ల అమాయక ఆఫ్రికన్‌ ‌ప్రజలను బానిసలుగా మార్చి రవాణా చేయడం జరిగింది. ఈ దుర్ఘటన ‘ట్రాన్స్అట్లాంటిక్‌ ‌బానిసత్వ వ్యాపారం’గా చరిత్ర పుటల్లో…

ఉచిత పథకాలు రాజ్యాంగ బద్ధమేనా?

‘‘‌కనీస అవసరాలైనా అందరికీ తీరేలా ఉండాలన్నది రాజ్యాంగ మౌలిక సూత్రం. ఈ ఉద్దేశంతోనే కొన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ.. సంక్షేమం అనేది శృతి మించి.. ఉచితాలు తెరపైకి వచ్చాయనే అభిప్రాయాలున్నాయి. అన్నం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది. కానీ అన్నం సంపాదించుకునే మార్గం చూపితే జీవితాంతం ఆకలి…

రూ.600 కోట్లు చేతులు మారాయి

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కింగ్‌పిన్‌ కేజ్రీవాల్‌ఇది ఓ వందకోట్ల వ్యవహారం మాత్రమే కాదుప్రధాన సూత్రధారి కేజ్రీవాల్‌ మాత్రమేకవితతో నేరుగా మాట్లాడినట్టు ఈడీ అధికారుల వెల్లడికేజ్రీవాల్‌ను కోర్టులో  ప్రవేశ పెట్టిన ఈడీ న్యూదిల్లీ,మార్చి22: దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కింగ్‌పిన్‌ కేజ్రీవాల్‌ అని ఈడ్నీ అధికారులు తెలిపారు. ఇది కేవలం వందకోట్ల వ్యవహారం కాదని, లంచాల్లో…

భారీగా డ్రగ్స్‌ పట్టివేత

రూ.9 కోట్ల విలువచేసే 90 కిలోల డ్రగ్స్‌ పట్టివేత బొల్లారం పారిశ్రామిక వాడలోని పిఎస్‌ఎన్‌ మెడికేర్‌ పరిశ్రమలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల సోదాలు గత పదియేళ్లుగా పరిశ్రమలో అక్రమ దందా పటాన్‌చెరు,ప్రజాతంత్ర,మార్చి 22: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామికవాడలో భారీగా డ్రగ్స్‌ ను డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పట్టకున్నారు. దాదాపు 9 కోట్ల…

మెదక్‌ బిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి

మరో ఇద్దరు బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు నాగర్‌ కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ కుమార్‌ మరో ఇద్దరు బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు నాగర్‌ కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ కుమార్‌ తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో  కచ్చితంగా గులాబీ జెండా పాతాల్సిందేనని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  వ్యూహ రచన చేస్తున్నారు. ఓ వైపు…

తెలంగాణ పార్టీకి సహజ కష్టాలు..!

స్వరాష్ట్ర సాధనలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌ తో కేసీఆర్‌ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ గడ్డలో ఒక చారిత్రాత్మక పాత్రను పోషించింది. రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమికతో పాటు ఒక వెలుగు వెలిగిన పార్టీలో అనుచిత వ్యూహాలు వికటించి తార్కికమైన ముగింపును ఏరి, కోరి తెచ్చుకొందనే  బావన అందరిలోనెలకొంది.తెలంగాణ కోసం…

నీరు దేహం దాహాన్ని తీరుస్తుంది!

సాగునీరు జీవితానికి త్రాగునీరు జీవనానికి చాలా అవసరం. మానవునితో పాటు అనేక జీవులకు జీవించడానికి అవసరమైన పదార్థం నీరు. ఈ భూమి పై మొట్టమొదటి జీవం సముద్ర జలాల్లో ఆవిర్భవించింది. ఈ జీవం నుండే ఏకకణ జీవులు, బహుకణ జీవులు ….అలా కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత మానవ జాతి ఆవిర్భవించింది. దీని బట్టి జలానికి…

మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి..

అప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి కేసీఆర్‌ పతనం ఇక్కడి నుంచే మొదలైంది.. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వొచ్చే ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ పీఠంపై  కాంగ్రెస్‌ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం వొచ్చిందని, కార్యకర్తలు కష్టపడి పార్టీని గెలిపించాలని  అన్నారు.…