నగరంలో వైభవంగా సాగిన హనుమాన్ శోభాయాత్ర

గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు బందోబస్తు మధ్య కొనసాగింపు భారీగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు రాముడు 140 కోట్ల మందికి దేవుడు : పూజల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర…









