వికసిత్ భారత్ నిర్మాణానికి ‘మోదీ గ్యారంటీ’

అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అ ఉగ్రవాదం, అవినీతిపై ఉక్కుపాదం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ తెలుగు మేనిఫెస్టో విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : వికసిత్ భారత్ నిర్మాణం కోసం ‘మోదీ గ్యారంటీ’తో ముందుకెళ్తున్నామని, 3 దశాబ్దాల తర్వాత దేశానికి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించామని, ఇది…

