రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కీలక పరిణామం

కాంగ్రెస్‌కు సిపిఎం మద్దతు.. అభ్యర్థులు పోటీ నుంచి విరమణ బిజెపిని ఢీకొనేందుకు కలసి పోరాడాలని నిర్ణయం సిఎం రేవంత్‌తో భేటీలో తమ్మినేని చర్చలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని సీపీఎం నిర్ణయించు కుంది. శనివారం సీపీఎం ముఖ్యనేతలతో రేవంత్ రెడ్డి…









