ఆందోళన వొద్దు..సన్నబియ్యానికే అనలేదు

తడిచిన ధాన్యంతో సహా ప్రతి గింజ కొనుగోలు, మూడు రోజుల్లో చెల్లింపులు చివరకు మొలకెత్తినా ఒక్క రూపాయి తగ్గించకుండా కొంటాం ధాన్యం కొనుగోళ్లపై బిఆర్‌ఎస్ దుష్ప్రచారం డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : సన్న ధాన్యంపైనే రూ.500 బోనస్ అని తాము అనలేదని, కేవలం సన్నాల కొనుగోళ్లతో…









