జార్జ్ రెడ్డి ప్రాసంగీకతను ఎత్తిపడుదాం…!
జార్జ్ బతుకున్న కాలంలో ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తూ అధ్యయన కేంద్రాలు నిర్వహించేవారు. అభివృద్ధి నిరోధక పాటిస్తూ శక్తులకు వ్యతిరేకంగా జీవితాన్ని పణంగా పెట్టి పోరాడుతూ అమరత్వం చెందాడు. జార్జ్ నేడు సజీవంగా లేడు కానీ తను కలలు కన్న మహోన్నతమైన ఆశయం లక్ష్యం మనందరి ముందుంది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా…
