వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలి
లేకుంటే మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరిక ధాన్యం సేకరణపై డ్రామాలు ఆపి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి : షబ్బీర్ అలీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి : ఎంఎల్‌సి జీవన్ రెడ్డి రైతులను ఇబ్బంది పెడితే..చంద్రబాబుకు పట్టిన గతే కెసిఆర్‌కు పడుతుంది : ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…
