ఎలాంటి కోతలు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలి
త్వరలోనే వర్గల్‌లో మెగా రైస్ మిల్లులు ఏర్పాటు త్వరలోనే కొడకండ్ల నుంచి గూడ్స్ రైలు గజ్వేల్ నుంచి తిరుపతి, చెన్నైకు రైలు సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ఏప్రిల్ 13 (ప్రజాతంత్ర బ్యూరో): ఎలాంటి కోతలు లేకుండా రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి…
