దళిత, అణగారిన, పేదవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు
కొన్ని పార్టీలకు అంబేడ్కర్ ఒక నినాదం..కానీ మాకు విధానం అంబేడ్కర్ రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారం రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు సిరిసిల్ల, ఏప్రిల్ 14(ప్రజాతంత్ర ప్రతినిధి) : దళిత, అణగారిన, పేద వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అని రాష్ట్ర ఐటి, మున్సిపల్, పట్టణాభివృద్ధి…
