చేతనైతే వడ్లు కొను…లేదంటే గద్దె దిగు
గంటసేపు ధర్నా చేయలేని మీరు దేశాన్ని పాలిస్తారా? వడ్లు ప్రతీ గింజా కొనే వరకూ సీఎంను వదలం మోదీని గద్దె దింపే దమ్ము కేసీఆర్‌కు లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాతంత్ర , హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌కు చేతనైతే రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజనూ కొనాలానీ, లేదంటే గద్దె దిగాలని…

