అగ్నివీరుల భవిష్యత్‌కు ధోకా ఉండదు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
న్యూఢిల్లీ, జూన్ 21 : అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీంపై నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో అగ్నివీరుల భవిష్యత్‌కు ఢోకా ఉండదని, వారి భవిష్యత్‌పై ఆందోళన అవసరం లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భరోసా ఇచ్చారు. రెగ్యులర్ సర్వీసులోకి తీసుకునే అగ్నివీరులకు కఠోర శిక్షణ లభిస్తుందని, నిర్ధిష్ట కాలంలో మెరుగైన అనుభవం సాధిస్తారని చెప్పారు.అగ్నివీరుల భవిష్యత్…
